ఏపీఐఐసీ ప్రత్యేక డ్రైవ్
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏపీఐఐసీ-పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్ పేరుతో నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు జరుగుతుందన్నారు. ఈ మేరకు గోడ పత్రికను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.