నేటి మంత్రి నారా లోకేష్ పర్యటన వివరాలు

TPT: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నేడు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3:30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో సత్యవేడుకు వెళ్తారు. 5:10 నిమిషాలకు సత్యవేడుకు చేరుకొని పలు కార్యక్రమంలో పాల్గొని అక్కడే బస చేస్తారు. రేపు LG పరిశ్రమ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని తిరుగు పయనమవుతారు.