పాకాల వాగును పరిశీలించిన ఇంఛార్జి కలెక్టర్

పాకాల వాగును పరిశీలించిన ఇంఛార్జి కలెక్టర్

MHBD: జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇంఛార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో గూడూరులోని పాకాల వాగును శనివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం గూడూరు- నెక్కొండ రహదారిపై రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన సూచించారు.