VIDEO: మున్సిపల్ ఎన్నికలు.. భారీగా పన్నుల వసూలు

VIDEO: మున్సిపల్ ఎన్నికలు.. భారీగా పన్నుల వసూలు

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం రూ.3.55 లక్షలకు పైగా పన్నుల వసూలు జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పన్నులు చెల్లించాల్సిన వారు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. నామినేషన్ ప్రక్రియలో ప్రతిపాదకులు, సాక్షులకు పన్నుల పెండింగ్ లేకుండా ఉండాల్సిన నిబంధనతో పన్నుల వసూలు అయ్యాయని మున్సిపల్ అధికారులు తెలిపారు.