'మహిళల భద్రత, స్వావలంబన కోసం ఉమెన్స్ హాస్టల్'

'మహిళల భద్రత, స్వావలంబన కోసం ఉమెన్స్ హాస్టల్'

MLG: మహిళల భద్రత, స్వావలంబన కోసం హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. యూసఫ్‌గూడలో ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవన నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ హాస్టల్స్ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం నగరానికి వచ్చే అనేక మహిళలకు భద్రమైన వసతి లభిస్తుందన్నారు.