VIDEO: బంగారుం చోరీ కేసులో నిందితులు అరెస్ట్
E.G: కోరుకొండ( M) శ్రీరంగపట్నంలో ఈనెల 10న జరిగిన బంగారుం చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు చేదించారు. శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన మద్దాల రమణ ఇంటిలో బంగార ఆభరణాలు దొంగిలించబడ్డాయని కోరుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేసి చోరీ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.