మానావత్వం చాటుకున్న ఎస్ఐ శ్రీలత

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఆదివారం మెగా ఉద్యోగమేళా కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగమేళా కార్యక్రమంలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొనగా జాబ్ మేళాకు ఓ మహిళ తన బాబుతో వచ్చి ఇబ్బంది పడుతుండగా గమనించిన ఎస్ఐ శ్రీలత బాబును దాదాపు 2 గంటలు ఎత్తుకొని మానవత్వాన్ని చాటుకున్నారు.