హర్షవీణ తీవ్ర ఆరోపణలు.. వీడియో

అన్నమయ్య: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు జనసేన నాయకుల ప్రవర్తనే పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి కారణమని పేర్కొంటు మరో వీడియో విడుదల చేశారు. పవన్ ఆరోగ్యం మెరుగుపడాలని కోట్లాది మంది కోరుకుంటున్నారని, తాను కూడా వారిలో ఒకరినని తెలిపారు. నాపై దాడి జరగడం బాధాకరమని, ఇకపై ఎదురు తిరుగుతానని హెచ్చరించారు.