'ఐక్య పోరాటాలతో సమస్యల పరిష్కారం'

'ఐక్య పోరాటాలతో సమస్యల పరిష్కారం'

ELR: నూజివీడు పట్టణంలోని సుందరయ్య భవన్‌లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా అఖిల సంఘం (ఐద్వా) మహాసభను ఆదివారం నిర్వహించారు. ఐద్వా నాయకురాలు, ప్రముఖ న్యాయవాది నండూరి పద్మాంజలి మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు చెందిన మహిళలు ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలుగుతారని వివరించారు. త్రాగునీరు, డ్రైనేజీ, వీధి కుక్కలు, కోతుల సమస్యలపై పోరాడి విజయం సాధించిన తీరును వివరించారు.