'సికిల్ సెల్ అనీమియా వ్యాధి పై అవగాహనా ర్యాలీ'

'సికిల్ సెల్ అనీమియా వ్యాధి పై అవగాహనా ర్యాలీ'

W.G: సికిల్ సెల్ అనీమియా వ్యాధి అవగాహన కల్పించేందుకు జూన్ 19న ప్రపంచ సికిల్ అవేర్నెస్ డేని పాటిస్తున్నారని, పిప్పర పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ ప్రియాంక అన్నారు. బుధవారం పిప్పరలో సికిల్ సెల్ వ్యాధి గురించి వైద్య అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈమేరకు డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. సికిల్ సెల్ వ్యాధి జన్యుపరంగా వస్తుందన్నారు.