సింహాచలం ఘటనపై కర్నూలు ఎంపీ దిగ్భ్రాంతి

సింహాచలం ఘటనపై కర్నూలు ఎంపీ దిగ్భ్రాంతి

KRNL: సింహాచలం ఘటనపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆలయంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.