VIDEO: గరుడ వాహన గ్రామోత్సవంలో తిరుమలేశుడు
KKD: పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు కను రమణీయంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై కొలువు తీర్చారు. పురవీధులలో తందనాన అహి తందనాన పూరి తందనాన భళా తందనాన.. వంటి అన్నమయ్య సంకీర్తనల మేళ తాళాలు.. కోలాటాలతో గ్రామోత్సవం నిర్వహించారు.