VIDEO: కందకుర్తి గోదావరి నదిలో పుణ్య స్నానాలు

VIDEO: కందకుర్తి గోదావరి నదిలో పుణ్య స్నానాలు

NZB: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రెంజల్ మండలంలోని గోదావరి త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. బుధవారం మొదట గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరి వద్ద గల శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపి, కార్తిక దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. కార్తీకమాసం పూర్ణిమ సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించారు.