VIDEO: వరదలకు కొట్టుకు వచ్చిన అస్తిపంజరం

VIDEO: వరదలకు కొట్టుకు వచ్చిన అస్తిపంజరం

NTR: ఇబ్రహీంపట్నంలో ఇటీవల కురిసిన వర్షాలకు, పొంగిపొర్లుతున్న కాలువలకు మంగళవారం రోడ్డుపైకి ఓ చిన్నపాటి అస్తిపంజరం కొట్టుకు వచ్చింది. అస్తిపంజరం ఎవరిది ఏమిటి అనేది తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకరు చిన్న పిల్ల అయి ఉంటుందని, మరొకరు ఏదో జీవికి చెందిన అస్తిపంజరం అయి ఉంటుందంటున్నారు.