ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

MBNR: ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. దేవరకద్రలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. దేవరకద్ర నూతన మున్సిపాలిటీ అని, పారిశుద్ధ్యం విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.