VIDEO: అన్నారంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు

VIDEO: అన్నారంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు

WGL: పర్వతగిరి మండలం అన్నారంలోని పల్లవి మోడల్ స్కూల్ తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఈ నెల 30 నుంచి జనవరి 1 వరకు నిర్వహించనున్నట్లు ఇవాళ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఐలయ్య తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల జట్లు పాల్గొన్నట్లు తెలిపారు.