'నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి'

'నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి'

WGL: అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాలు దేశీయ రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 13న HYDలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని MCPIU కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలని కోరారు.