ఘనంగా మదర్ థెరిసా జయంతి కార్యక్రమం

SRCL: వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మదర్ థెరిసా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు వికృతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే దివ్య సందేశాన్ని ప్రపంచానికి అందించిన విశ్వమాత మదర్ థెరిసా అన్నారు.