VIDEO: భారీ వర్షంతో చల్లబడిన వాతావరణం

VIDEO: భారీ వర్షంతో చల్లబడిన వాతావరణం

ASR: భారీ వర్షంతో ఉక్కపోత నుండి ప్రజలు ఉపశమనం పొందారు. డుంబ్రిగుడ మండల పరిసర ప్రాంతాలలో ఒక్కసారిగా వాతావరణం మారి మేఘావృతమై భారీ వర్షం కురుస్తుంది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఉరుములు, చల్లటి గాలి, వర్షంతో వాతావరణం చల్లబడింది. దీంతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారు ఇబ్బందులు పడ్డారు.