VIDEO: 'పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం'

VIDEO: 'పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం'

JGL: పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదలకు ఒక వరమని ఏఎంసీ ఛైర్మన్ రాములు గౌడ్ అన్నారు. గురువారం పెగడపల్లి మండల కేంద్రంలోని మిల్కూరు మల్లేశం ఇందిరమ్మ గృహాన్ని స్థానిక సర్పంచ్ ఒరుగల అరుణతో కలిసి ఏఎంసీ ఛైర్మన్ గృహాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేసుకోవాలని అన్నారు.