VIDEO: ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్టు

VIDEO: ముందస్తుగా  బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్టు

WNP: జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్‌తో పాటు కార్యకర్తలను రైతులకు యూరియా కొరత ఉందని పీఎసీఎస్ వద్ద ధర్నా చేస్తారని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల దొంగాటలో రాష్ట్ర రైతాంగం నడ్డి విడుస్తున్నారు. సకాలంలో ఎరువులు పంపిణీ చేయక రైతులను ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.