రెండు రోజుల్లో నివేదిక అందిస్తాం: మంత్రి అనగాని

రెండు రోజుల్లో నివేదిక అందిస్తాం: మంత్రి అనగాని

AP: జిల్లాల పునర్విభజనపై GoM సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. 'గతంలో జిల్లాల విభజన అర్థరహితంగా చేశారు. ప్రాంతాల వారీగా వినతులు వచ్చాయి. రూట్‌మ్యాప్ కొలిక్కి వచ్చింది. రెండు రోజుల్లో సీఎంకు నివేదిక అందిస్తాం. రెవెన్యూ డివిజన్ల వారీగా పరిశీలిస్తున్నాం. మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటు పరిశీలన జరుగుతుంది' అని పేర్కొన్నారు.