VIDEO: విద్యార్థులు మృతితో అప్రమత్తమైన అధికారులు

VIDEO: విద్యార్థులు మృతితో అప్రమత్తమైన అధికారులు

ప్రకాశం: రాచర్ల గురుకుల పాఠశాలలో 2 రోజుల క్రితం జ్వరంతో ఇంటికి వెళ్లిన కర్ణ అనే విద్యార్థి శనివారం రాత్రి మృతి చెందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గురుకుల పాఠశాలలో విద్యార్థులందరికీ ఆదివారం వైద్య పరీక్షలు చేశారు. ఇద్దరు విద్యార్థులు స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వారికి వైద్య సేవలు అందించి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.