విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా

ELR: జిలుగుమిల్లీ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్పాట్ మీటర్ల పేరుతో ప్రజా దోపిడీని అరికట్టాలి ఆదాని స్మార్ట్ మీటర్లను ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరారు. విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు కార్పొరేటులకు కట్టబెట్టడానికి కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఇప్పటికే బడా కంపెనీలు దేశంలో 23 లక్షల కోట్ల అడ్వాన్సు రూపంలో వాసులు చేస్తున్నారన్నారు.