జనమైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్‌కు సన్మానం
NLG: పత్రికా రంగంలో చేసిన సేవలకు గాను ఇటీవల మిర్యాలగూడకు చెందిన పుట్ల నాగేశ్వర్ రావ్‌కు జాతీయ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలలో అవార్డ్ గ్రహితను జనమైత్రి ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ మునీర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫొటో గ్రాపర్‌గా నాగేశ్వర్ రావు పత్రిక రంగంలో ప్రవేశించి జాతీయ స్థాయి అవార్డ్ స్వీకరించే స్థాయికి ఎదిగడం జిల్లాకే గర్వ కారణమని కొనియాడారు.