దేశయపల్లి గ్రామ సర్పంచ్‌గా భాగ్యలక్ష్మి

దేశయపల్లి గ్రామ సర్పంచ్‌గా భాగ్యలక్ష్మి

SRCL: బోయినపల్లి మండలం దేశాయి పల్లె గ్రామ సర్పంచ్‌గా నిమ్మ భాగ్యలక్ష్మి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె విజయం సాధించారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించి గ్రామ అభివృద్ధికి పాటుపడతానన్నారు.