ఈనెల 30న జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు

ఈనెల 30న జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు

ASF: ఆసిఫాబాద్ జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు ఈనెల 30న ఆసిఫాబాద్ గిరిజన బాలికల క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న చిన్నారులను గుర్తించి స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కల్పించేందుకు ఈ ఎంపికలు జరుగుతాయి.1 సెప్టెంబర్ 2017 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించిన వారు అర్హులు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.