ఆ శాఖకు చీఫ్ లేడు.. దోమలతో మనకేమో నిద్ర లేదు..!

ఆ శాఖకు చీఫ్ లేడు.. దోమలతో మనకేమో నిద్ర లేదు..!

HYD: చెరువుల్లో గుర్రెపుడెక్క తొలగించడం, దోమల బడిద తగ్గించే చర్యలు చేపట్టే ఎంటమాలజీ శాఖకు జీహెచ్ఎంసీ చీఫ్ లేరు. జీహెచ్ఎంసీ మూడుముక్కలైన తర్వాత సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ప్రాంతాలకు సైతం చీఫ్ ఎంటమాలజిస్ట్ అధికారి లేకపోవడంతో కమిషనర్లే ఈ బాధ్యత వహిస్తున్నారు. కమిషనర్లకు తీరిక లేక ఆ శాఖ నిర్లక్ష్యానికి గురై, దోమల బెడద పెరిగింది.