VIDEO: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన అధికారులు

VIDEO: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన అధికారులు

NZB: కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులు గురువారం నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, RDO రాజేంద్ర కుమార్, R&B డీఈ రంజిత్, హౌసింగ్ అధికారి నివర్తి తదితరులు 2BHKలను పరిశీలించారు.