నందమూరి మోక్షజ్ఞకు జంటగా బాలీవుడ్ నటి?

నందమూరి మోక్షజ్ఞకు జంటగా బాలీవుడ్ నటి?

నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ తర్వాత దానిపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూతురు రాషా థడానీ కథానాయికగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.