పోలీసు గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

పోలీసు గ్రీవెన్స్‌లో  ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

ELR: జిల్లా ప్రజలకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం ద్వారా పరిష్కార కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం నిర్వహించారు. అనంరతం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను పోలీసు శాఖకు స్వేచ్ఛగా తెలియజేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. ఫిర్యాదులపై త్వరగా విచారణ చేసి చట్టపరంగా న్యాయం అందించేందుకు జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు.