గురుకుల పాఠశాల విద్యార్థులతో భోజనం చేసిన మంత్రి సవిత

గురుకుల పాఠశాల విద్యార్థులతో భోజనం చేసిన మంత్రి సవిత

సత్యసాయి: మాదల ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి సవిత స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి సందర్శించారు. పాఠశాల గదులు, మరుగుదొడ్లు, భోజన వసతులను పరిశీలించి విద్యార్థినుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాచిన నీరు, తాజా ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించి, విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.