VIDEO: వినాయక నవరాత్రి ఉత్సవాలు విశేషమైనవి

VIDEO: వినాయక నవరాత్రి ఉత్సవాలు విశేషమైనవి

ADB: సనాతన ధర్మంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు విశేషమైన విధంగా చెప్పబడి ఉన్నాయని ప్రముఖ వేద పండితులు మేగరాజ్ శర్మ పేర్కొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం నుంచి ప్రారంభం కానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మున్నూర్ కాపు సంఘం వారు గణేష్ దీక్ష ధారణ చేసి ఉత్సవాలను వైదిక మార్గంలో నిర్వహించాలని నిశ్చయించారని అన్నారు.