మహిళల ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన

మహిళల ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన

మహిళల వన్డే ప్రపంచ కప్ కోసం భారత సెలక్టర్లు జట్టును ప్రకటించారు. జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి (Vc), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి, జెమీమా, రేణుక, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (WK), క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యాసికా భాటియా, స్నేహ్ రాణా. కాగా, SEP 30 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి.