ప్రియుడి ఇంటి ముందు ట్రాన్సో జెండర్ ధర్నా

KRNL: ఆదోని మండలం బైచిగేరికి చెందిన యువకుడి ఇంటి ముందు ట్రాన్స్ జెండర్ హాసిని గౌడ్ ధర్నాకు దిగారు. ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటున్న యువకుడు గణేశ్‌కు హాసిని పరిచమయ్యారు. ఇద్దరూ ప్రేమించుకొని కొన్ని నెలల పాటు సహజీవనం చేశారు. యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తనకు న్యాయం చేయాలంటూ ట్రాన్స్ జెండర్ గ్రామానికి వచ్చి ధర్నాకు దిగారు.