VIDEO: బస్సు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే.?

VIDEO: బస్సు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే.?

అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ ఎంతో కలిచివేసింది. ఇప్పటికే 9 మంది చనిపోయారు. ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో బస్సు ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షి మాట్లాడారు. ' 7 రోజుల యత్రలో భాగంగా బయలుదేరాం. ఆరో తేదీ రాత్రి కోటప్పకొండను దర్శించుకుని భద్రాచలం వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. అంతా దైవ నిర్ణయం లాగా ఉంది' అని పేర్కొన్నారు.