యుద్ధం.. వెయ్యికి పైగా మృతులు
ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య ప్రారంభమైన యుద్ధం పశ్చిమాసియాలో మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్‌లో ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు 1,097 మంది మరణించినట్లు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ (HRANA) వెల్లడించింది. అయితే, మృతుల సంఖ్య కనీసం 1,045గా ఉంటుందని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.