నీటి సరఫరాను పరిశీలించిన బల్దియా కమిషనర్

నీటి సరఫరాను పరిశీలించిన బల్దియా కమిషనర్

WGL: భారీ వర్షాలకు నీట మునిగిన TV టవర్ కాలనీ, సమ్మయ్యనగర్, వాజ్ పాయ్ కాలనీ, ప్రగతినగర్, వివేక్‌నగర్, KUC 100ఫీట్ రోడ్డులో శనివారం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించారు. టీవీ టవర్ కాలనీలో నీటి సరఫరాను పరిశీలించి వరదలతో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయని, సరఫరాపై అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఇంజినీర్లను ఆదేశించారు.