100 రోజుల్లో నీటి సంరక్షణ పనులు పూర్తి చేస్తాం: కలెక్టర్

100 రోజుల్లో నీటి సంరక్షణ పనులు పూర్తి చేస్తాం: కలెక్టర్

ELR: జిల్లాలో 100 రోజులలో నీటి సంరక్షణ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీఎం చంద్రబాబుకు తెలియజేసారు. 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంపై ప్రభుత్వ కార్యదర్శులతో కలిసి సోమవారం సాయంత్రం వివిధ జిల్లా కలెక్టర్‌లతో సీఎం వీడియో కాన్‌ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.