'కోలాం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన అంబాజీ జాదవ్'

'కోలాం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన అంబాజీ జాదవ్'

ADB: జిల్లా కేంద్రంలోని కోలాం ఆశ్రమ పాఠశాలను ఉట్నూర్ ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ జాదవ్ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో శానిటేషన్, టాయిలెట్లు, వంటగది పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న భోజనాల నాణ్యతను పరిశీలించారు. అలాగే స్టోర్ రూమ్, స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. HM నారాయణరావు, తదితరులు ఉన్నారు.