'మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

'మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

KMR: మత్తు పదార్థాలు, గంజాయి మాదకద్రవ్యాలు వంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. బిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగ నివారణ కార్యక్రమంపై విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. మత్తు పదార్థాలపై అవగాహన నిర్వహించారు. జీవితాలు పాడుచేసుకోవద్దని సూచించారు.