'సీపీఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి'

'సీపీఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి'

ఈ నెల 20 నుంచి 25 వరకు 5 రోజులపాటు ఒంగోలులో జరిగే 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని CPI పార్టీ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ పి.కామేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం పట్టణంలో అమర్‌ భవనంలో జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందేళ్లు ఘన చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు.