VIDEO: 'ఇళ్ల పట్టాలు అప్పుడే రద్దు చేశారు'

VIDEO: 'ఇళ్ల పట్టాలు అప్పుడే రద్దు చేశారు'

అన్నమయ్య: తంబళ్లపల్లె మండలం కొట్లపల్లెలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని రైతు గంగయ్య ఆక్రమిస్తున్నారని మంగళవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు అందింది. అయితే, ఆ ఇళ్ల పట్టాలను అధికారులు అప్పుడే రద్దు చేశారని గంగయ్య అల్లుడు నాగిరెడ్డి తెలిపారు. భూమి 1996లో గంగయ్య సోదరి పాపులమ్మకు కేటాయించారని, ఆమె ప్రశ్నించగా పట్టాలు రద్దు చేసినట్లు అధికారులు చెప్పారన్నారు.