టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంగేజ్‌మెంట్!

టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంగేజ్‌మెంట్!

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ పాలాష్ ముచ్చల్‌లో ఆమెకు నిశ్చితార్థం అయినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాలో జెమిమా రోడ్రిగ్స్ షేర్ చేసిన వీడియోలో తన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ మంధాన ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. దీంతో ఎంగేజ్‌మెంట్ వార్తలకు బలం చేకూరింది.