VIDEO: కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మె
MDK: తూప్రాన్ విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ కార్మికుల రెండో రోజు కూడా ఆందోళనలు చేపట్టారు. న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని ఈ నిరసనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం నుంచి విధులను బహిష్కరించి, తూప్రాన్ డివిజన్ కార్యాలయం వద్ద టెంట్ ఏర్పాటు చేసి సమ్మె నిర్వహిస్తున్నారు. సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు