'ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది..?'
AKP: ఈ ఏడాది జూన్‌లో విషవాయువులు పిలిచి ఇద్దరు కార్మికుల మృతికి కారణమైన సాయి శ్రేయాస్ ఫార్మా కంపెనీకి అనుమతి ఎలా ఇచ్చారంటూ ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గనిశెట్టి ప్రశ్నించారు. శనివారం పరవాడలో మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీలో జరుగిన ప్రమాదంపై ప్రభుత్వం వెంటనే కమిటీ వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు.