VIRAL: కూటమి జోష్.. భారీగా లడ్డూల తయారీ

VIRAL: కూటమి జోష్.. భారీగా లడ్డూల తయారీ

బీహార్‌‌లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మరోసారి అన్ని సర్వేలు బీజేపీ-జేడీయూ కూటమికే ప్రజలు పట్టం కట్టినట్లు తేల్చాయి. భారీ మెజార్టీతో ఎన్డీయే కూటమి గెలవబోతుందని సర్వేలు అంచనాలు వేశాయి. ఈ నేపథ్యంలో ముందుగానే బీజేపీ కార్యకర్తలు లడ్డూలు సిద్ధం చేసుకుంటున్నారు. పాట్నాలో 501 కిలోల లడ్డూలు రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.