పదవీకాలం మళ్లీ పొడిగింపు

JGL: తెలంగాణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రాష్ట్రంలోని ఈ సంఘాల పాలక వర్గాన్ని ఇప్పటికే ఒకసారి 6 నెలలు పొడిగించగా, ప్రస్తుతం మరో 6 నెలలు పొడగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.