ప్రజా సమస్యలపై పోరాటం చేశారు: సీపీఐ జిల్లా కార్యదర్శి

ప్రజా సమస్యలపై పోరాటం చేశారు: సీపీఐ జిల్లా కార్యదర్శి

MBNR: కమ్యూనిస్టు దిగ్గజం సీపీఐ అగ్రనేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అన్నారు. సీపీఐ నేతలు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాల కిషన్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులను వామపక్ష ఐక్య ఉద్యమాన్ని నిర్మించారన్నారు. కరువు, ప్రాజెక్టుల సాధన, జల పోరాటం చేశారు.