DY.CMను కలిసిన ఉంగుటూరు ఎమ్మెల్యే
ELR: విజయవాడలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, DY.CM పవన్ కళ్యాణ్‌ని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియోజకవర్గంలో సాధించిన ప్రగతిని, పరిష్కరించావల్సిన ప్రధాన సమస్యలను, పార్టీకి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.